మాదిగ దండోరా సాంగ్

మాదిగ దండోరా సాంగ్
వెయ్యరా దండోరా డప్పు కొట్టారా చిన్నోడా కదం తొక్కి పోదాం కదలారా తమ్ముడ అనగరిక బతుకులన్నీ అణిచివేత చేసినారు ఊరి అవతల ఉండేది ఊరి సాటి చెప్పినాము మా డప్పు తోడు లేకపోతె ఏ కార్యం సాగదు ధనాధనా మాదిగ డప్పు మోగుతున్నదో దండోరా వేదం నువ్వు కదిలి రారో....||2|| చరణం 1:- లందలో నానబెట్టి నేను యర్రగైతున్నానే తగ్గేడు చెక్క రాసి యాద్దానికి ఐతున్నానే ఎండాలో ఎండా బెట్టి యర్రసైన్యం ఐతేనే నన్ను డప్పు సూట్టేదాకా... జర ఆగమన్నదే ధనాధనా మాదిగ డప్పు మోగుతున్నదో దండోరా వేదం నువ్వు కదిలి రారో....||2|| చరణం :-2 లక్ష డప్పులతో నేను ఎకం ఐతున్నానే చిర్రే చిటక్కా తోని నేను రగలివస్తున్నే కాళీ గజ్జెలు సప్పుడు తోని ర్యాలీ కోస్తాన్నదే వేల గొంతుల పాటల తోని..మాదిగ శంఖం పూరీదమే ధనాధనా మాదిగ డప్పు మోగుతున్నదో దండోరా వేదం నువ్వు కదిలి రారో....||2|| చరణం:-3 జామవంతులు వారసులం దళిత కూలం అన్నారే సామజిక వర్గం మాదిగను చులకన చూస్తారే లక్ష సంవత్సరాలు గొంతు యుద్ధం ఆపమే మహిమల కులం మాది ... ఆది జంభవ శక్తి చూపిందాం పరన్నా.... ధనాధనా మాదిగ డప్పు మోగుతున్నదో దండోరా వేదం నువ్వు కదిలి రారో....||2||